BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 January 2026, 07:31 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

తెలంగాణ
19 Jan, 2026 - 07:31 PM
299 వీక్షణలు
రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం NTODAY NEWS: బొమ్మలరామారం తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మలరామారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొండం వెంకట్ రెడ్డిను సోమవారం బొమ్మలరామారం మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రెవెన్యూ ఉద్యోగులందరికీ వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ డీలర్లు, రెవెన్యూ ఉద్యోగుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని పేర్కొంటూ, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బొమ్మలరామారం మండల రేషన్ డీలర్లు సన్మానం చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. అందరి ఆకాంక్ష మేరకు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రెవెన్యూ పరంగా మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్వి వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, బొమ్మలరామారం రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా రేషన్ డీలర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం మండల శాఖ అధ్యక్షుడు ధీరావత్ దశరథ నాయక్, కార్యవర్గ సభ్యులు తాడెం ఆంజనేయులు, బేతాళ శ్రీనివాసులు, డోకురి జంగయ్య, శివకుమార్, ఠాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. #RevenueServiceAssociation #RationDealers #PublicDistributionSystem #RevenueDepartment #TelanganaNews #DistrictPresident #PublicService #Bommalaramaram #YadadriBhuvanagiri Follow us on Website Facebook Instagram YouTube