BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2025, 09:50 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పల్లంట్ల గ్రామంలో ఘనముగా జరిగిన గుడ్ ఫ్రైడే దండయాత్ర

తెలంగాణ
18 Apr, 2025 - 09:50 PM
388 వీక్షణలు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఘనముగా జరిగిన గుడ్ ఫ్రైడే దండయాత్ర ఈ సువార్త దండయాత్ర కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని తెలియపరచి క్రీస్తుమన పాపమునిమిత్తము మృతి పొందెనని, సమాధి చేయబడేనని, మూడవ దినమున లేపబడేనని అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని తోటి వారికి సహాయపడే వారిగా ఉండాలని జైళ్లలో ఉన్నవారికి హాస్పటల్లో అనారోగ్యంగా ఉన్నవారికీ అనాధలుగా ఉన్నవారికి నిరాశ్రయులుగా ఉన్న వారికి సహాయం చేసేవారిగా ఉండాలని ఆపదల్లో ఆదుకునే వారిగా ఉండాలని అలాగున సహాయము చేస్తే నాకు చేసినట్లే అని క్రీస్తు తన బోధలలో తెలియపరిచారని తన సందేశంలో తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం, గాబ్రియల్ రెవరెండ్ ఎం షకీనా బాబు రెవరెండ్ ఏలియా రెవరెండ్ కె, ఆనంద్ కుమార్ రెవరెండ్ ఎన్, ఆనందరావు రెవరెండ్ ఎన్, కృపావరం పాస్టర్ పరంజ్యోతి పాస్టర్ కే, జానాక్స్ పాస్టర్ ఎన్, సామ్యూల్ పాల్ బ్రదర్ జైపాల్ సిస్టర్ విజయప్రసన్న వై, రాజు అన్ని సంఘాల విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube