BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 02:17 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పామూరులో వైభవంగా అమ్మవారి ఊరేగింపు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పామూరు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 02:17 PM
16 వీక్షణలు
  • తలపై మండుతున్న నిప్పుతో మహిళల కోలాట నృత్యం
  • భక్తులను ఆకట్టుకున్న గ్రామోత్సవ కళారూపాలు
  • కళాకారుల ప్రదర్శనలతో సందడి

పామూరు | ఎన్ టుడే న్యూస్: పామూరులోని శ్రీ వల్లి భుజాంగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట నృత్యాలు, వివిధ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఊరేగింపులో భాగంగా మహిళలు తలపై మండుతున్న నిప్పును ఉంచుకుని శివుని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

గ్రామోత్సవంలో వివిధ రకాల కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఊరేగింపు సందర్భంగా దేవస్థాన పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ కార్యక్రమాన్ని ఉభయదాత సోమిశెట్టి నారాయణ నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో భక్తులు పాల్గొని దర్శనం చేసుకున్నారు.