BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 29 March 2025, 06:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాల లో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
29 Mar, 2025 - 06:08 AM
205 వీక్షణలు
చిట్యాల లో తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోలీసు స్టేషన్ ఎదురుగా తృటిలో పెను ప్రమాదం తపింది. చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కూడలి లో ద్విచక్ర వాహనం రోడ్ దాటుతుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ వారిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న డివైడర్ కు డీకొట్టింది . ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ద్విచక్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గత రెండు రోజులుగా జాతీయ రహదారిపై కూడలిలో భారీకేట్లు తీసివేయడంతో ఈ ప్రమాదానికి కారణమని వెంటనే భారీకెట్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.