BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జాతీయ హాకీ క్రీడాకారునికి ఘన సన్మానం

తెలంగాణ
26 Jan, 2026 - 06:16 AM
257 వీక్షణలు
జాతీయ హాకీ క్రీడాకారునికి ఘన సన్మానం NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో జాతీయ హాకీ క్రీడాకారుడు కట్ట అఖిల్ నందన్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 17 వరకు రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి హాకీ పోటీల్లో అఖిల్ నందన్ ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి, తెలంగాణ రాష్ట్రం తరఫున అండర్-19 విభాగంలో ఎంపికయ్యాడు. గ్రీన్ గ్రోవ్ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన అఖిల్ నందన్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము శిక్షణలో ఏడవ తరగతి నుంచే హాకీ క్రీడా నైపుణ్యాలను అభ్యసించాడు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని, క్రీడల ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #NationalHockeyPlayer #AkhilNandan #Under19Hockey #TelanganaSports #GreenGroveSchool #Chityala #StudentAchievement #SportsExcellence Follow us on Website Facebook Instagram YouTube