BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 15 October 2026, 05:20 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
15 Oct, 2026 - 05:20 PM
11 వీక్షణలు

అభిషేక సమయంలో తీర్థాన్ని స్వీకరిస్తున్న పూజారి గణనాథుడు

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పదకండ్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం భక్తుల దృష్టిని ఆకర్షించింది.

ఆలయంలో పూజారి గణనాథుడికి అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో తీర్థాన్ని స్వీకరిస్తున్నట్లుగా కనిపించిన దృశ్యం అక్కడికి వచ్చిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. తీర్థం పోసిన వెంటనే పలుమార్లు ఖాళీ అవుతున్నట్లు కనిపించడంతో ఈ సన్నివేశాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ సన్నివేశానికి గల కారణాలపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.