BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 07 April 2025, 7:13 am Posted by : NTODAY NEWS

అక్రమ సంబంధానికి మూడు ఏళ్ల పాప అడ్డూ అని చిత్రహింసలు

అక్రమ సంబంధానికి మూడు ఏళ్ల పాప అడ్డం వస్తుంది అని మూడేళ్లు పాపను వాతలు పెట్టి చిత్రహింస పెట్టిన శ్రీ రాములు అనే యువకుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా- వెంకట్ ప్రసాద్ విజయవాడ టౌన్ రిపోర్టర్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన విజయవాడ వైయస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది మొదటి భర్త ఆటో డ్రైవర్ మూడు సంవత్సరాల కుమార్తెతో కలిసి కలరా హాస్పిటల్ దగ్గర నివసించే శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఇద్దరూ కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాదు పారిపోయి అక్కడ వీరి ప్రేమకు అడ్డుగా మారిన తన మూడు సంవత్సరాలు కూతురిని శ్రీరాములుతో కలిసి చిత్రహింసలకు గురి చేస్తూ పాప వంటిపైన వాతలు పెడుతూ నరకయాతన చూపించారు ఇది తెలుసుకున్న స్థానికులు సహాయంతో శ్రీరాములు తల్లి పాపని తీసుకొని విజయవాడ వచ్చేసింది భూ పాప విజయవాడ వచ్చింది అనే సంగతి తెలుసుకొని శ్రీరాములు ఆ పాప తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం విజయవాడలోని వచ్చారు... పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు. Follow us on Website Facebook Instagram YouTube  
Date of Publish : 07 April 2025, 07:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అక్రమ సంబంధానికి మూడు ఏళ్ల పాప అడ్డూ అని చిత్రహింసలు

తెలంగాణ
07 Apr, 2025 - 07:13 AM
413 వీక్షణలు