ఆరుగొలనుపేట దుర్గాభవాని ఉత్సవాల్లో లక్కీ డ్రా విజేతలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో శ్రీ దుర్గాభవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలు బహుమతులను దక్కించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలకు బహుమతులు లభించాయి.
మొదటి బహుమతిగా 9 కేజీల లడ్డూను ఇజ్జిగాని సుక్షిత దుర్గ దక్కించుకోగా, రెండో బహుమతిగా అమ్మవారి చీరను కాసగాని మిథున్ సాయి గెలుచుకున్నారు. మూడో బహుమతిగా 3 కేజీల లడ్డూను ఇజ్జిగాని సుచందర్ దక్కించుకున్నారు. విజేతల ఎంపికతో ఉత్సవ ప్రాంగణంలో సందడి నెలకొం
ది.