కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఆదర్శ్ రాజేంద్రన్
ఆంధ్రప్రదేశ్
కేడీఏ పీడీగా జాయింట్ కలెక్టర్కు అదనపు బాధ్యతలు
త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం
కుప్పం: కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD)గా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్కు పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించినట్లు సమాచారం.
ఆయన త్వరలో కుప్పం చేరుకుని బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, బాధ్యతల స్వీకరణ తేదీపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.