BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 05:17 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

రక్తదాతలే నేటి నవజీవన స్ఫూర్తి ప్రధాతలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 05:17 PM
69 వీక్షణలు

ఏ దానం చెయ్యాలి అన్నా అది డబ్బుతో ముడిపడి ఉంది కేవలం ఒక రక్తదానం" మాత్రమే మంచి మనస్సుతో ముడిపడి ఉంది.

సాయినాథ్ హాస్పిటల్ నందు శ్రీ వాణి అనే  గర్భిణీకి "O-Ve Blood Group" 3 Units  అత్యవసరం అని వైద్యులు సూచించడం జరిగింది.అత్యవసర పరిస్థితుల్లో "O-Ve Blood Group" రక్తదానం చేసిన "ABHIRAM" మరియు "BABA" గారి మంచి మనస్సుకు సేవాగుణానికి మన అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరపున హృదయ పూర్వక అభినందనలు...!!

రక్తదానం చెయ్యండి..! ప్రాణదాతలు అవ్వండి..!!

లక్ష్మణ కుటాల,

అఖిల భారత చిరంజీవి యువత - కదిరి,

రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి - కదిరి,

శ్రీ సత్య సాయి జిల్లా.