BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 03:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు: APEPDCL SEగా K.M. అంబేద్కర్ పదవి బాధ్యతలు స్వీకరణ – TDP నాయకుల సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jun, 2026 - 03:58 PM
143 వీక్షణలు

ఏలూరు జిల్లా APEPDCL సూపర్ టెంట్ ఇంజనీర్ (SE)గా కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన K.M. అంబేద్కర్ ను చింతలపూడి ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ దారా వీరేంద్ర, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సోషల్ మీడియా వై.వి. సత్యనారాయణ, మాజీ టౌన్ ప్రెసిడెంట్ బందెల ఆశీర్వాదం, గడిదేశీ ఏసు ఎస్‌సి సెల్ మండల కార్యదర్శి నాయకులు గారులు ఆయనను సత్కరించారు.

కార్యక్రమంలో K.M. అంబేద్కర్ సౌహార్దమైన వ్యక్తిత్వం, అధికార పరమైన అనుభవాన్ని సమీక్షిస్తూ, జిల్లా ప్రజల కోసం సమగ్ర సేవలను అందించాల్సిన బాధ్యతలపై ఆయనతో చర్చలు జరిపారు. TDP నేతలు ఆయనకు భవిష్యత్తులో విజయాలను ఆకాంక్షిస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని వ్యక్తపరిచారు.