BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 April 2026, 10:13 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఏపీడబ్ల్యూజేఎఫ్ అన్నమయ్య జిల్లా ఎన్నికల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 10:13 PM
118 వీక్షణలు

ఏపీడబ్ల్యూజేఎఫ్ అన్నమయ్య జిల్లా ఎన్నికల షెడ్యూల్ 

ఏప్రిల్ 25 ఉదయం పదిగంటల నుండి 12 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 25న 12 గంటల నుంచి 1:00 వరకు నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం ఒంటిగంట నుండి నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఏప్రిల్ 25న సాయంత్రం ఐదు గంటలకు పోటీలోని అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుండి మూడు గంటల వరకు ఎన్నికలు అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మదనపల్లి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నిర్వహించబడుతుంది.

 ముఖ్య గమనిక. ఎన్నికల సమయపాలన కచ్చితంగా పాటించబడుతుంది. కావున ఎన్నికల్లో  చేయదలచిన వారు సకాలంలో వచ్చి నామినేషన్లు వేసుకోగలరు.

షైక్.సలీమ్.

సెల్.9493816662.

అన్నమయ్య జిల్లా ఎన్నికల అబ్జర్వర్.

కే మంజునాథ్ 

సెల్. 9885959417.

అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి.

ఎన్. మోహన్ 

సహాయ ఎన్నికల అధికారి

నెంబర్ 7673982439.

అన్నమయ్య జిల్లా.