BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​ఐబీ చౌరస్తాలో ప్రమాదాలు జరగకముందే మేల్కొనండి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 02:08 PM
59 వీక్షణలు

​ఐబీ చౌరస్తాలో ప్రమాదాలు జరగకముందే మేల్కొనండి​

  • రోడ్డుపై గుంతలతో వాహనదారుల అవస్థలు
  • కళ్లెదుటే కనిపిస్తున్నా స్పందించని అధికారులు

​మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన ఐబీ చౌరస్తా వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. స్థానిక అంబేద్కర్ సర్కిల్ పక్కన ఉన్న మలుపు వద్ద భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం ఆదమరిచినా లేదా ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం బారిన పడటం ఖాయమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​నిత్యం వందలాది వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఐబీ చౌరస్తా మార్గంలో రోడ్లు ఇంత అధ్వాన్నంగా తయారైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులంతా ప్రతిరోజూ ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే గుంతలు కనిపిస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

​పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, వెంటనే ఐబీ చౌరస్తా వద్ద రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి