BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఓటు బచావో – దేశ్‌ బచావో ప్రచారానికి ఏఐసీసీ పరిశీలకులు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Oct, 2026 - 01:15 PM
5 వీక్షణలు

జిల్లాల సమూహాల వారీగా నియామకాలు.. తక్షణమే అమల్లోకి వచ్చిన నిర్ణయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న ‘ఓటు బచావో – దేశ్‌ బచావో’ ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ పరిశీలకులను నియమించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాల సమూహాల వారీగా పరిశీలకులను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు.

ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రకటించింది. ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం, వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు పరిశీలకులు బాధ్యతలు నిర్వహించనున్నారు.