BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 04:28 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎంపీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేశారని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 04:28 PM
7 వీక్షణలు
  • మార్కాపురం జిల్లా ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేసిన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
  • ఘటనపై విచారణకు డిమాండ్

పీసీ పల్లి | ఎన్ టుడే న్యూస్: పీసీ పల్లి మండల వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి పొలు వరలక్ష్మి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కొని చించివేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనపై కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ స్పందించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనాకు ఫోన్ చేసి ఘటన వివరాలను తెలియజేసినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను చించివేసినట్లు వచ్చిన ఆరోపణపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది.

నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అధికారిక స్పందన, తదుపరి చర్యల వివరాలు తెలియాల్సి ఉంది.