BREAKING
thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
Date of Publish : 22 October 2026, 09:40 pm
Posted by : NAGARAJU GADE

పోడలి, గజ్జన్నపేట గ్రామాల్లో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
22 Oct, 2026 - 09:40 PM
41 వీక్షణలు

ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ప్రజలతో మమేకం

గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్న బూరాడ సుజాత, రాకోటి సత్యమూర్తి

సంతకవిటి, రాజాం నియోజకవర్గం | ఎన్ టుడే న్యూస్: శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం చిత్తారపురం పంచాయతీ పరిధిలోని పోడలి, గజ్జన్నపేట గ్రామాల్లో కూటమి అభ్యర్థులు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్తారపురం పంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి బూరాడ సుజాత, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రాకోటి సత్యమూర్తి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పోడలి గ్రామంలోని నీలమ్మ తల్లి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.

ప్రజల సమస్యలపై ఆరా

ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.