అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!*
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
*అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!*
*క్యాబినెట్ హాల్లోకి సీఎం చంద్రబాబు అడుగుపెట్టగానే లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపిన మంత్రులు.*
*'వెలిగొండ, పోలవరం LMC' ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులంతా శుభాకాంక్షలు.*
*# Ntoday news 🗞️ 📰