BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 09 April 2026, 11:42 am
Posted by : యామనూరి మల్లికార్జున

అమరావతి రాజధాని ఖర్చులు -నిజాలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 11:42 AM
156 వీక్షణలు

 అమరావతి రాజధాని  ఖర్చులు -నిజాలు 

అమరావతిలో నిర్మాణం అవుతున్న రోడ్డు ఖర్చు కిమీ రూ.53 కోట్లు అని, జాతీయ రహదారికి కేవలం రూ.20 కోట్లు మాత్రమే అవుతుందని "ఫేక్ జగన్", అబద్ధాలు చెప్తున్నాడు.


ముందుగా అమరావతిలో నిర్మాణం అవుతున్న రోడ్లకి, జగన్ చెప్పే జాతీయ రహదారులకు చాలా వ్యత్యాసం ఉంది. అమరావతిలో 6 లైన్ల రహదారి నిర్మాణం అవుతుంది. ఇక్కడ కేవలం రహదారి మాత్రమే కాదు, అమరావతి నగర నిర్మాణానికి అవసరమైన స్టార్మ్ వాటర్ డ్రైన్లు, తాగునీటి సరఫరా నెట్‌వర్క్, సీవరేజ్ నెట్‌వర్క్, విద్యుత్ & ఐసీటీ కోసం యుటిలిటీ డక్టులు, రీయూజ్ వాటర్ పైప్‌లైన్, పెడిస్ట్రియన్ ట్రాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ లాంటివి కలిసి ఉంటాయి.


ఈ మొత్తం వసతులతో రోడ్డు నిర్మాణానికి అవుతున్న ఖర్చు కిమీ రూ.35 కోట్లు.


జగన్ రెడ్డి, ఎలా మోసం చేస్తాడో చెప్పటానికి, ఈ ఫేక్ ప్రచారం ఒక ఉదాహరణ. - చంద్రబాబు గారు