BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 11:22 am
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 11:22 AM
191 వీక్షణలు

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తపరిచిన అంగన్వాడీ టీచర్లు

హుజరాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి లోని హుజురాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట వీణవంక మండలాల పరిధిలోని గ్రామాలలో సేవలు అదిస్తున్న అంగన్వాడి టీచర్లకు హుజురాబాద్ కేసీ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్మార్ట్ ఫోన్లు చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్ల సేవలు అభినందనీయమని అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు గర్భిణీలు చిన్నారులు ప్రీ స్కూల్ పిల్లలు ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారని గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా పాలు గుడ్లు సంపూర్ణ ఆహారం బాలామృతం లబ్ధిదారులకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆన్లైన్ సేవల కొరకు గతంలో కేసిఆర్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిడిపిఓ సుగుణ సూపర్వైజర్లు కార్యాలయ సిబ్బంది హుజురాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట వీణవంక మండలాల అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది