BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంతిమ వీడ్కోలు – ఏఎస్సై వి. మాధవరెడ్డికి కన్నీటి వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 07:06 PM
240 వీక్షణలు

చింతలపూడి గ్రామం శోకసంద్రంగా మారింది.

ASI 1013 వి. మాధవరెడ్డి  అంత్యక్రియలు వారి స్వగ్రామంలో ఘనంగా, గౌరవప్రదంగా నిర్వహించబడ్డాయి. విధి నిర్వహణలో నిబద్ధతకు పేరుగాంచిన ఆయనకు పోలీసులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటి నివాళులు అర్పించారు.

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, అంత్యక్రియల ఖర్చులను నూజివీడు రూరల్ సి.ఐ  కె. రామకృష్ణ , మాధవరెడ్డి  భార్య సుజాత కి అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి సి.ఐ, ఎస్సైలు, చాట్రాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ నాయకులు ఆర్. నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి (హెడ్ కానిస్టేబుల్) తదితరులు పాల్గొని, మాధవరెడ్డి  కి ఘన నివాళులు అర్పించారు.

 “సేవలో నిలిచిన జీవితానికి… శాశ్వత నివాళి”