BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 04 September 2026, 01:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అనిల్ చక్రవర్తి కొత్త ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆడోబ్ (సీఈఓ)గా నియామకం.

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Sep, 2026 - 01:04 PM
49 వీక్షణలు

అనిల్ చక్రవర్తి కొత్త ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆడోబ్ (సీఈఓ)గా నియామకం.

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న అడోబ్‌లో కీలక మార్పు..

18 ఏళ్లకు పైగా కంపెనీకి నాయకత్వం వహించిన శంతను నారాయణ్ స్థానంలో అనిల్ చక్రవర్తి కొత్త ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియామకం.

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి అనిల్ చక్రవర్తి కొత్త బాధ్యతలు చేపడతారు. శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పదవికి మారతారు.

బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన అనిల్ చక్రవర్తి ప్రస్తుతం అడోబ్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్ బిజినెస్కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఫీల్డ్ ఆపరేషన్స్ ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు.

"ఏఐ ఆధారిత కాలంలో అడోబ్ వృద్ధికి నాయకత్వం వహించడానికి అనిల్ సరైన వ్యక్తి అనే విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్గా నా కొత్త పాత్రలో ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని శంతను నారాయణ్ ఒక ప్రకటనలో చెప్పారు.