BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 19 October 2026, 08:36 am
Posted by : THALLAPALLI LAKSHMANA

ఎర్రబాలెంలో పురాతన మెటల్ బాల్స్ కలకలం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 08:36 AM
11 వీక్షణలు

కార్మికులకు లభించిన 56 లోహపు గుండ్లు

బ్రిటిష్ కాలం నాటి తుపాకీ గుండ్లా? పరిశీలిస్తున్న అధికారులు

మార్కాపురం జిల్లా: కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలోని రామాలయం సమీపంలో పురాతన కట్టడం వద్ద కార్మికులకు లోహపు గుండ్లు లభించాయి. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కార్మికుల నుంచి 56 మెటల్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి చారిత్రక నేపథ్యం, స్వభావాన్ని నిర్ధారించేందుకు పరిశీలన నిమిత్తం పురావస్తు శాఖకు అప్పగించారు.

లభించిన లోహపు గుండ్లు బ్రిటిష్ కాలం నాటి తుపాకీ గుండ్లు అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వాటి అసలు స్వరూపం, కాలానికి సంబంధించిన వివరాలు పరిశీలన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.