BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 15 October 2026, 11:51 am
Posted by : SIVA RAJ

ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
15 Oct, 2026 - 11:51 AM
3 వీక్షణలు

గుంటూరు జిల్లాలో 12 ప్రాంతాలకు అధికారుల కేటాయింపు

గుంటూరు: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రాంతాలకు లెవలింగ్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులకు ప్రాంతాలవారీగా బాధ్యతలు కేటాయించారు.

నియమితులైన అధికారులు, వారికి కేటాయించిన ప్రాంతాలు:

  • గుంటూరు రూరల్: ఇ. రత్నావతి

  • మేడికొండూరు: ఎం. పద్మావతి

  • పెదనందిపాడు: పి.సి.జి. ప్రసూన

  • ఫిరంగిపురం: కె. మయూరి

  • ప్రత్తిపాడు: జె.వి.ఎస్. ఆర్.కె. ప్రసాద్

  • వట్టిచెరుకూరు: వి. శంకర్

  • చేబ్రోలు: పి. కోమలి పద్మ

  • దుగ్గిరాల: టి. నరసింహారెడ్డి

  • కాకుమాను: బి. వందనం

  • కొల్లిపర: ఎం. కృష్ణ అభినవ్

  • పొన్నూరు: వి. విజయలక్ష్మి

  • తెనాలి: డి. దుర్గాబాయి

ఎన్నికల నిర్వహణలో తమకు కేటాయించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.