BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Date of Publish : 21 October 2026, 11:41 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి, కుటుంబ సభ్యుల నిర్బంధం?

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 11:41 PM
12 వీక్షణలు

కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకువచ్చిన పోలీసులు

పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు

తిరుపతి | ఎన్ టుడే న్యూస్: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను నిర్బంధించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి పోలీసులు వారిని తీసుకువచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సాయంత్రం 6 గంటల నుంచి వారిని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచినట్లు సమాచారం. అయితే, వారిని ఏ కారణంతో తీసుకువచ్చారు, అధికారికంగా అరెస్టు చేశారా లేదా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ శ్రేణులు

చెవిరెడ్డి కుటుంబ సభ్యులను నిర్బంధించారన్న సమాచారం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసుల అధికారిక ప్రకటన, నిర్బంధానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.