BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:24 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సాయుధ దళాల సిబ్బందికి నూతన క్రిమినల్‌ చట్టాలపై శిక్షణ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 07:24 PM
15 వీక్షణలు

971 మందికి 20 బ్యాచ్‌లుగా శిక్షణ కార్యక్రమం

వరంగల్‌ | ఎన్ టుడే న్యూస్‌: తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ సూచనల మేరకు పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత ఆధ్వర్యంలో సాయుధ దళాల సిబ్బందికి నూతన క్రిమినల్‌ చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మడికొండ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ నిర్వహించనున్నారు.

మొత్తం 971 మంది సిబ్బందిని 20 బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇవ్వనున్నారు. నూతన క్రిమినల్‌ చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, విధుల నిర్వహణలో చట్టపరమైన నిబంధనలను సమర్థంగా అమలు చేసేలా సిబ్బందికి శిక్షణ అందించనున్నారు.

వివిధ అంశాలపై అవగాహన

శిక్షణలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు విధానం, అరెస్టులకు సంబంధించిన నిబంధనలు, సాక్ష్యాల సేకరణ, సైబర్‌ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు తదితర అంశాలను వివరించనున్నారు. నూతన చట్టాల అమలులో సిబ్బందికి అవసరమైన పరిజ్ఞానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.