BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అసెంబ్లీలో వికలాంగులకు ఐదు శాతం బడ్జెట్ వెంటనే కేటాయించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
17 Mar, 2026 - 09:48 AM
282 వీక్షణలు

అసెంబ్లీలో వికలాంగులకు ఐదు శాతం బడ్జెట్ వెంటనే కేటాయించాలి

వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి

వికలాంగులకు 6000 పెన్షన్ అంటేనే ఇవ్వాలి

వికలాంగులకు ఎన్నికలు నామినేట్ పోస్టులు అమలు చేయాలి

ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

వలిగొండ మండలం , నెమలి కాలువ గ్రామంలో ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీ సమావేశంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేంద్ర మాట్లాడుతూ ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశ జరుగుతున్నది కాబట్టి ఈస్ బడ్జెట్లో వికలాంగులకు ఐదు శాతం వెంటనే బడ్జెట్ పెట్టాలని ఇప్పటికీ బడ్జెట్ లేక వికలాంగులకు సర్టిఫికెట్ వచ్చి కూడా సుమారు ఐదు సంవత్సరాలలో గడుస్తున్న పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు . ఈ బడ్జెట్ పెట్టి వెంటనే పెన్షన్ ఇవ్వాలి ఇప్పటికీ పెన్షన్ బకాయి పడ్డ డబ్బులు వెంటనే అమలు చేయాలి వికలాంగులకు పరికరాలలో ఇస్తామని ఇప్పటికీ మూడు దఫాలో అప్లికేషన్ పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ లేదని పరికరాలు పంపించేసి పరిస్థితి లేదు వెంటనే ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న . వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో రుణాలు ఇస్తామని ఇప్పటికీ బ్యాంకు ద్వారా ఏ మాత్రం రుణం ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు బడ్జెట్ పెట్టి ప్రతి వికలాంగునికి ఎలాంటి చర్చలు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 10 లక్షల రూపాయలు రుణం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన ఇప్పటికీ 27 నెలలు గడిచిన 6000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికి బడ్జెట్ పెట్టి మీరు ఇచ్చిన హామీలను 6000 రూపాయలు పెన్షన్ వెంటనే ఇవ్వాలని వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగులకు అంతో దయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం వెంటనే ఇవ్వాలని వికలాంగులకు ఎన్నికలలో అవకాశం కొరకు నామినేటెడ్ పోస్టులు గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు నామినేట్ పోస్ట్లు అమలు చేయాలని  

  వికలాంగులకు సంక్షేమ శాఖను వెంటనే ప్రత్యేక శాఖను గుర్తించాలి ఏర్పాటు చేయాలి ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖలో వికలాంగులని విలియం చేయడం జరిగింది వెంటనే సపరేట్గా వికలాంగుల సంక్షేమ శాఖ ని ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్న ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీల్లో వికలాంగుల సమస్యలు పరిష్కారం అమలు చేస్తారని లేదంటే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి వలిగొండ మండలం అధ్యక్షురాలు బర్ల పార్వతమ్మ నమిలి కాల్వ గ్రామ అధ్యక్షులు పర్వతం అంజయ్య ఉపాధ్యక్షులు పిట్టల మహేందర్ ప్రధాన కార్యదర్శి నిడిగొండ శివ సహాయక కార్యదర్శి ఎదురుగట్ల యాదమ్మ కోశాధికారి వంగాల కుమార్ పర్వతం శాంతకుమారి జానీ దయాకరు సబిత లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు