BREAKING
thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 08:58 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎన్నికల అధికారిపై దౌర్జన్యం.. రాజేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 08:58 AM
13 వీక్షణలు

విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు

14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం

మదనపల్లె, అన్నమయ్య జిల్లా | అక్టోబర్ 20 | ఎన్ టుడే న్యూస్: మదనపల్లెలోని దొంతి వీధి నామినేషన్ కేంద్రంలో అదనపు ఎన్నికల అధికారి బొరయ్యపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల ప్రకారం.. నామినేషన్ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రాజేష్ విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రాజేష్‌పై ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. అరెస్ట్ అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.