BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అవినీతి నిరోధక శాఖ (ACB) – లంచం పట్టే విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:44 AM
123 వీక్షణలు

ఏపీ, 2026 జూన్ 8 – ACB (Anti Corruption Bureau) ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వారిని రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టుకుంటుందో వివరాలు ఇలా ఉన్నాయి.

లంచం ఇచ్చే ముందు ఫిర్యాదు చేయడం ముఖ్యం. ఇచ్చాక చెప్పితే ప్రూఫ్ ఉండదు. ఫిర్యాదు సమయంలో ఆఫీసర్ పేరు, డిపార్ట్‌మెంట్, అడిగిన మొత్తం, ఎందుకు అడిగారో వివరించాలి.

స్టెప్ బై స్టెప్ ప్రక్రియ: 1. కంప్లైంట్ ఇవ్వడం – లంచం అడిగిన ఆఫీసర్ పేరు, డిపార్ట్‌మెంట్, కారణం చెప్పాలి. 2. ACB వెరిఫికేషన్ – DSP మిమ్మల్ని సీక్రెట్ గా కలుస్తారు, ఫిర్యాదు నిజమా అని నిర్ధారిస్తారు. 3. ట్రాప్ ప్లాన్ – ఫినాప్‌టలిన్ పౌడర్ రాసిన నోట్లు ఇస్తారు, కళ్ళకు కనిపించవు కానీ ఆఫీసర్ చేతికి అంటుతాయి. 4. రెడ్ హ్యాండెడ్ అరెస్ట్ – డబ్బులు ఇచ్చిన వెంటనే ACB టీం లోపలికి వెళ్లి ఆఫీసర్ చేతులు వాష్ చేస్తారు; నీరు పింక్ కలర్ లోకి మారితే లంచం పట్టబడిందనే సంకేతం. 5. కేసు నమోదు – Prevention of Corruption Act 1988 కింద, 7 ఏళ్ల జైలు + ఉద్యోగం డిస్మిస్.

సాక్ష్యాలు: ఫినాప్‌టలిన్ టెస్ట్, ఫిర్యాదు రికార్డు, ఆడియో / వీడియో రికార్డింగ్.

ఫిర్యాదు చేసేటప్పుడు జాగ్రత్తలు: పేరును సీక్రెట్ ఉంచతారు, డబ్బులు మీవే – ట్రాప్ తరువాత కోర్టు ద్వారా తిరిగి పొందవచ్చు, ఆడియో/వీడియో ఉంటే బెస్ట్, ట్రాప్ ఫెయిల్ అయినా ఆఫీసర్ పై నిఘా ఉంటుంది.

ఎవరిని పట్టుకోగలరు: గ్రామ సెక్రటరీ నుండి కలెక్టర్ వరకు ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా ACB పరిధిలోకి వస్తారు. సర్పంచ్ ప్రత్యక్షంగా ట్రాప్ చేయబడరు, కానీ ఫిర్యాదు వచ్చినప్పుడు ACB తో కలసి విచారణ జరుగుతుంది.

తక్షణం చేయాల్సినది: సెక్రటరీ / MPDO / ఇతర ఆఫీసర్ లంచం అడిగితే 1064 కి కాల్ చేయాలి.