BREAKING
thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక
Date of Publish : 23 October 2026, 10:02 am
Posted by : ANTHATI NARENDAR

పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
23 Oct, 2026 - 10:02 AM
58 వీక్షణలు

అర్హులైన పట్టభద్ధులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలి

ఉరుమడ్ల | ఎన్ టుడే న్యూస్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉరుమడ్ల గ్రామ నాయకులు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు.

ఓటు హక్కుతో ప్రజాస్వామ్య బలోపేతం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని నాయకులు పేర్కొన్నారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడబోయిన శ్రీను, ఉయ్యాల మల్లేష్, గంగాపురం వెంకటేష్, ఎం.డి. జాంగిర్, ఎం.డి. కాజా, బెలిజ అరుణ్ కుమార్, కొండ శ్రీను, రూపాని రవి, బెలిజ మహేష్, గుంటోజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.