BREAKING
thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం
Date of Publish : 11 July 2025, 08:02 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
11 Jul, 2025 - 08:02 PM
297 వీక్షణలు
జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై అవగాహన కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఇందిరా మహిళా శక్తి పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకాలపై జిల్లాలోని వివిధ మండలాలో, గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు ఇందిరా మహిళ శక్తి పథకం చేపట్టి మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రతి మహిళ వివిధ వ్యాపార రంగాలలో సాధికారిత సాధించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సులు, పెట్రోల్ బంకులు,హోటళ్లు, మహిళ క్యాంటీన్లు వంటి వ్యాపార రంగాలలో భాగస్వాములుగా రాణిస్తున్నట్లు తెలియజేస్తూ, మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు.ఇందిర మహిళా శక్తి పథకాలను వినియోగించుకునేలా సమాచారాన్ని గ్రామ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. Follow us on Website Facebook Instagram YouTube