BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 February 2026, 04:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ

తెలంగాణ
03 Feb, 2026 - 04:23 AM
259 వీక్షణలు
రాయికల్ మున్సిపల్ ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌ల పంపిణీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాయికల్ పట్టణంలో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాయికల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధికారిక అనుమతి పత్రాలు (బీ-ఫామ్‌లు) పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి భారీ మెజారిటీతో విజయం సాధించాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: వార్డుల వారీగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు: 1వ వార్డు – కైరం రమణ 2వ వార్డు – కట్కం రవి 3వ వార్డు – కన్నాక మహేందర్ 4వ వార్డు – తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి 5వ వార్డు – వాళ్లకొండ సంధ్య 6వ వార్డు – మజిద తబస్సుం 7వ వార్డు – ఎలిగేటి లతికా 8వ వార్డు – బొడసు నవీన్ 9వ వార్డు – శ్రీరాముల సువర్ణ 10వ వార్డు – పెండల వనిత 11వ వార్డు – మరంపెల్లి సాయి బాబు 12వ వార్డు – సిర్ప మణిదీప్ ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. #RaikalMunicipalElections #BRSParty #MunicipalElections2026 #BFoamDistribution #JagtialPolitics #TelanganaPolitics #BRSCampaign #LocalBodyElections #RaikalNews #PoliticalUpdate Follow us on Website Facebook Instagram YouTube