BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 11:07 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాకరాపేట ఘాట్ రోడ్డులో పైపులా లారీ దగ్ధం...

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Aug, 2026 - 11:07 AM
58 వీక్షణలు

బాకరాపేట ఘాట్ రోడ్డులో పైపులా లారీ దగ్ధం... 

తిరుపతి.

భాకరాపేట 

మహారాష్ట్రలోని బరంపూర్ నుండి పైపుల లోడుతో బెంగుళూరు మీదుగా తిరుపతి వైపు వెళుతున్న లారీ దగ్ధమైన సంఘటన సోమవారం వేకువ జామున తిరుపతి సమీపంలోని బాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగింది. ప్రమాదం నుంచి డ్రైవర్ దూకి ప్రాణాలతో బయట పడగా, పైపుల లారి మాత్రం మంటల్లో చిక్కుకుని దగ్ధం అయింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పైపులు లారీ మొత్తం కాలిపోయినట్లు తెలస్తోంది. లారీతో పాటు డీజిల్ ట్యాంకు టైర్లు పేలడంతో భయంతో మిగతా వాహనదారులు పక్కనే ఆగిపోయారు. మరన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది...