BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 25 July 2026, 03:25 pm
Posted by : CHERUKU RAMESH

బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
25 Jul, 2026 - 03:25 PM
70 వీక్షణలు

బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి

శనివారం తక్కళ్ళపహాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. బయట లభించే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి, ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసిన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి, ఫస్ట్ వార్డ్ సభ్యురాలు పి. పుష్పలత, అంగన్వాడీ టీచర్ ఎ. ఉమా మహేశ్వరి (AWT), ANM, MLHP, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ మహిళలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు