BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 June 2026, 09:05 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

బాలల హక్కుల పరిరక్షణకు నడుం బిగించాలి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
04 Jun, 2026 - 09:05 PM
45 వీక్షణలు

బాలల హక్కుల పరిరక్షణకు నడుం బిగించాలి: కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పిలుపు

చిలకలూరిపేట:అంతర్జాతీయ హింసకు గురైన అమాయక పిల్లల దినోత్సవం  సందర్భంగా జూన్ 4న పట్టణంలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యం సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించింది. పిల్లలపై జరుగుతున్న శారీరక, మానసిక దాడులు మరియు వేధింపులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్పందించాలని హాస్పిటల్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "పిల్లలపై పడే శారీరక గాయాలు కాలక్రమేణా నయం కావచ్చు, కానీ వారి మనస్సుకు జరిగే లోతైన గాయాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎక్కడా ఏ ఒక్క చిన్నారి కూడా వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలైన బాలల హక్కులను కాపాడుతూ, వారికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ సందర్భంగా కోరింది.