BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 12:35 pm
Posted by : బోధపల్లి వేణు

బాలవికాస ఆధ్వర్యంలో చలివేంద్రం

తెలంగాణ
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 12:35 PM
147 వీక్షణలు

అవుతాపురం గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో చలివేంద్రం  ఏర్పాటుచేయడం జరిగింది

సర్పంచ్ తోటకోరీ శ్రీనివాస్ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నదని మా గ్రామంలో నన్ను నమ్ముకుని గెలిపించిన మా ఊరు అవుతాపురం గ్రామం ప్రజలందరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు సభ్యులు వెంకటేశ్వర్లు ch పూలమ్మ రవి రేణుక యాకన్న వేలపాటి సులోచన దేవి బాలవికాస కో ఆర్డినేటర్ Mc జై శైలజ M శోభారాణి మహిళలు గ్రామ పెద్దలు ఇతరులు పాల్గొనడం జరిగింది