కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
అరెస్టు సమయంలో కేటీఆర్‌పై పోలీసుల దురుసు ప్రవర్తన.. బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం
హైదరాబాద్ | Ntoday News
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ శాసనసభ పక్షం చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం.
అరెస్టు సమయంలో కేటీఆర్‌ను పోలీసులు వాహనంలోకి ఎక్కించే క్రమంలో దురుసుగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. కేటీఆర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పోలీసులు వాహనంలోకి ఎక్కించారని పేర్కొన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.