BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 April 2026, 05:30 pm
Posted by : బాల్ధా భాస్కర్

బీబీనగర్ మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
22 Apr, 2026 - 05:30 PM
349 వీక్షణలు

బీబీనగర్ మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో

బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన టంటం ఎల్లయ్య గారి కుమార్తి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో, పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ మరియు సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ . ఈ సందర్బంగా గృహప్రవేశం చేసిన దంపతులకు నూతన వస్త్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. తమ చిరకాల కల నెరవేర్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి కి, నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ కి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్స్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిలివేరు కవిత మహేష్ , వార్డ్ సభ్యులు తొర్పునూరి రవి గౌడ్, న్యాలపట్ల అజయ్ గౌడ్ , కొమ్ము మంగమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల కుమారస్వామి ,అంబటి చంద్రయ్య , బండారి వెంకటేష్ గౌడ్, రక్తని మల్లేష్, సిద్దగోని యాదగిరి , టంటం యాదగిరి, మేకల మల్లేష్ , బుయ్య బసవయ్య ,బుయ్య సంతోష్ గౌడ్ , గోలనకొండ ప్రసాద్, అంబటి కృష్ణ ,అంబటి గణేష్ ,మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..