BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 05 April 2026, 08:48 pm
Posted by : బాల్ధా భాస్కర్

బీరప్ప స్వామి ఆలయ అభివృద్ధికి గోరిగే మహేష్ సహకారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
05 Apr, 2026 - 08:48 PM
662 వీక్షణలు

బీరప్ప స్వామి ఆలయ అభివృద్ధికి  గోరిగే మహేష్ సహకారం

కొండమడుగు గ్రామంలోని కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామి ఆలయం వద్ద వాటర్ మోటర్ ను విరాళం విరాళంగా అందజేశారు.

ఆలయ రూపుదిద్దే లక్ష్యంగా ఈ వాటర్ మోటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కురుమ యువత ఆకాంక్షించింది

ఈ సందర్భంగా కురుమ యువత గొరిగే మహేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కడెం సాయి ప్రసాద్, కడెం సత్యనారాయణ, కడెం శ్రీశైలం,రాగుల మహేష్, బాలబోయిన సురేష్, మోటి మహేష్, గొరిగే సురేష్,కడెం శ్రీకాంత్, గంజి శివ, కడం కిరణ్, గంజి లక్ష్మణ్, నర్రే నవీన్, కడెం బాలరాజ్, నారి భాస్కర్,కడెం విక్రమ్,కడెం రామకృష్ణ, ,గోరిగే శంకర్, నరేష్,శ్రీధర్,నవీన్, చింటూ, శివ, అనిల్,మహేష్,నవీన్, చందు, భరత్,శివ, టిల్లు, తదితరులు పాల్గొన్నారు.