BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 10:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో తప్పిన పెనుప్రమాదం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 10:35 PM
117 వీక్షణలు

పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో తప్పిన పెనుప్రమాదం...

హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులోని మూడవ మలుపు వద్ద స్టీరింగ్ రాడ్ తెగిపోవడంతో బోల్తాపడ్డ టాటా ఏస్ వాహనం...

మదనపల్లి నుండి పదిమంది కుటుంబ సభ్యులతో కలిసి హార్సిలీ హిల్స్ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం...

ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు గాయపడిన వారిని 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు...

ఘాట్ రోడ్లలో గూడ్స్ వాహనాలలో ప్రజలు నిర్లక్ష్యంగా వెళ్తున్న పట్టించుకోని సంబంధిత అధికారులు...