BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 27 February 2026, 02:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ రద్దు

తెలంగాణ
27 Feb, 2026 - 02:02 AM
246 వీక్షణలు
బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ రద్దు NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ మంచిర్యాల, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌కు సంబంధించిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. క్యాతన్‌పల్లి ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ మరియు పెద్దపల్లి ఎంపీ జి. వంశీకృష్ణ కాన్వాయ్‌పై జరిగినట్లు ఆరోపణలున్న దాడి ఘటన కేసులో భాగంగా పోలీసులు సుమన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా సుమన్ ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున మళ్లీ పోలీస్ కస్టడీ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే కేసు నమోదు చేసిన అధికారినే దర్యాప్తు అధికారిగా నియమించడంపై కోర్టు సందేహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అరెస్టు సమయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానాలు పాటించలేదని సుమన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం కోర్టు కస్టడీ పిటిషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. #Mancherial #BalkaSuman #CourtOrder #CustodyPetition #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube