BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 08:08 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

బొమ్మలరామారం ఈదమ్మ నల్ల పోచమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా జూపల్లి రాజు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 08:08 AM
161 వీక్షణలు

బొమ్మలరామారం ఈదమ్మ నల్ల పోచమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా జూపల్లి రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని బొమ్మలరామారం ఈదమ్మ నల్ల పోచమ్మ దేవస్థాన కమిటీ ని మంగళవారం రోజున నూతన కమిటీని ఎన్నుకున్నారు చైర్మన్ గా జూపల్లి రాజు,ఉపాధ్యక్షులు గా జూపల్లి రవి కూమార్,ప్రధాన కార్యదర్శి గా మాజీ ఉప సర్పంచ్ జూపల్లి భరత్, కోశాధికారి గా జూపల్లి వేంకటేష్, డైరెక్టర్లుగా జూపల్లి బాలక్రిష్ణ,జూపల్లి విజయ రాములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ జూపల్లి రాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు శాలువతో సన్మానించారు