BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 25 April 2026, 08:47 am
Posted by : యామనూరి మల్లికార్జున

బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 08:47 AM
129 వీక్షణలు

బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్, ప్రస్తుత నేరలపై అవగాహన కల్పించిన SI మణికంఠ 

నంద్యాల జిల్లా.

బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్,ప్రస్తుత నేరలపై అవగాహన కల్పించిన SI మణికంఠ. 


 నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునిల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు మరియు ఆత్మకూరు SDPO రామంజినాయక్ సూచనలతో బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ SI మణికంఠ ఆద్వర్యంలో శక్తి టీమ్ తో కలిపి బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ )నందు శక్తి యాప్ గురించి మరియు శక్తి యాప్ నంబర్ 7993485111 ను అవగాహన కల్పించడం జరిగింది. ఏదైనా పోలీసు వారి అతవసమైన సహాయం కొరకు 100 మరియు 112 టోల్ ఫ్రీ నెంబర్ లకు కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలియజేయడం జరిగింది. 

అనంతరం ఎవరైనా సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని బాల్యవివాహాలు చిన్న పిల్లలపై నేరాలు జరిగినచో 1098 ఫిర్యాదు చేయవలెనని,మహిళల భద్రతకు  పోలీసు శాఖ ఎల్లపుడూ అందాహ ఉంటుందని తెలిపారు.వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీమ్ పనితీరును వివరించి ప్రతి ఒకరి దగ్గర ఉన్న మొబైల్స్ నందు  శక్తి యాప్ డౌన్లోడ్ మరియు ఇంస్టాల్ చేపించడంతో పాటు ప్రయోజనాలు వివరించారు.

అపరచిత వ్యక్తులు ఎవరన్నా గ్రామమా లలో కనపడిన పోలీస్ వారికీ తెలియజేయాలనీ, మరియు మాదకద్రవ్యాలకు సంబండిచిన సమాచారం ఉన్న పోలీసుకు సమాచారం అందించాలని మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

ఈ కార్యాక్రమం నందు SI గారితో పాటు డాక్టర్  మరియు PHC నందు ఉన్న స్టాఫ్ ,ఆశ వర్కర్స్,హెల్త్  వర్కర్స్,ప్రజలు పాల్గొన్నారు.

బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్ ,నంద్యాల జిల్లా