BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 08:08 pm
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

హుజూరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 08:08 PM
78 వీక్షణలు

బతుకమ్మ సావుల వద్ద వేలాదిగా తరలివచ్చిన బతుకమ్మలు.. కోలాటాలతో సందడిగా వేడుకలు

హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు హుజూరాబాద్ పట్టణంలోని బతుకమ్మ సావుల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాదిగా బతుకమ్మలు తరలివచ్చి పండుగ ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా మార్చాయి.

మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, మహిళలు, పట్టణ ప్రజల సమక్షంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.

తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు.