BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 22 April 2026, 12:27 pm
Posted by : V శ్రీనివాస్

బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 12:27 PM
249 వీక్షణలు

బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక

​హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏప్రిల్ 21న జరిగిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT) ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ఈసీ మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాబోయే నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న ఈ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి మరియు సీనియర్ క్రీడాకారులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు