BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 04 March 2026, 08:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య

తెలంగాణ
04 Mar, 2026 - 08:02 AM
376 వీక్షణలు
గిరిజన తండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా బంజారాలతో కలిసి సంప్రదాయ నృత్యాలు బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ హోలీ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. గోవింద్ తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. తండా వాసులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి సూర్యప్రకాశ్ రెడ్డి, గోవింద్ తండా సర్పంచ్ మంగ్త్య నాయక్, ఉప సర్పంచ్ రాజేష్ నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, రామిడి జంగారెడ్డి, మాజీ సర్పంచులు యంజాల కళ, తిరుమల కవిత వెంకటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, బాసారం శ్రీరాములు, రామిడి రామిరెడ్డి, వెంకటేష్, శ్రీకాంత్ తదితర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Bommalaramaram #Aleru #BeerlaAilaiah #Holifestival #YadadriBhuvanagiri #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube