BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 08 December 2025, 08:51 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

తెలంగాణ
08 Dec, 2025 - 08:51 AM
290 వీక్షణలు

ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు గాంధారి లంబాడా జీవన శైలి అంశం పై నిర్వహించిన వర్క్ వర్క్ షాప్ లో ఆయన తీసిన ఫొటోస్ కి సముచిత గౌరవం దక్కింది డిసెంబర్ 6 ,7 తేదీల్లో తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ, వివిద్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ నిర్వహించిన లంబాడా తెగకు జీవనశైలి గురించి ఆచార వ్యవహారాల పై తీసిన ఫొటోస్ గాను అసోసియేషన్ నిర్వాహకులు కుమారస్వామి, రామకృష్ణ, భార్గవ్ ల చేతుల మీదుగా ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్ క్లిక్ శీను హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడా తెగల జీవన విధంగా పై బయన్న తీసిన ఛాయాచిత్రం అత్యద్భుతంగా ఉన్నాయని , లంబాడా యొక్క తెగ యొక్క సుమారు సంప్రదాయాలు ఉట్టి పడేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube