BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 02 September 2026, 11:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత వాయుసేనలో శక్తి శర్మ చారిత్రాత్మక ఘనత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
02 Sep, 2026 - 11:21 PM
48 వీక్షణలు

తొలి మహిళా నాన్‌-మెడికల్ అధికారి గా ఎయిర్ వైస్ మార్షల్ హోదా

న్యూఢిల్లీ | Ntoday News

భారత వాయుసేనలో శక్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎయిర్ వైస్ మార్షల్ హోదా పొందిన తొలి మహిళా నాన్‌-మెడికల్ అధికారిగా ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారు.

1994లో భారత వాయుసేన విద్యా విభాగంలో చేరిన శక్తి శర్మ.. మూడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో సేవలందించారు. సుదీర్ఘ సర్వీసులో తన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆమె సాధించిన ఈ ఘనత భారత వాయుసేనలో మహిళల ప్రాతినిధ్యానికి, మహిళా సాధికారతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చారిత్రాత్మక ఘనత సాధించిన ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మకు హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.