BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 July 2025, 05:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ
25 Jul, 2025 - 05:58 AM
227 వీక్షణలు
కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం NTODAY NEWS : శ్రీ సత్యసాయి జిల్లా  (కదిరి నియోజకవర్గం రిపోర్టర్ - వినోద్ కుమార్) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో రాష్ట్ర బిజెపి రథసారధి శ్రీ పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ నందు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ అధ్యక్షుడి హోదాలో పుట్టపర్తికి విచ్చేస్తున్న సందర్భంగా వారి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపులు గంగాధర్ పి టి ఆంజనేయులు జిల్లా జనరల్ సెక్రటరీ ఓబులేసు రేపల్లె రామకృష్ణ గొడ్డెన్ల వెంకటేష్ సుదర్శన్ కడపల సోమశేఖర్ వేణుగోపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ మండల అధ్యక్షులు వెంకటేష్, బాబ్జాన్, వేమనారాయణ, రమేష్, ఆనంద్,కొత్త రమేష్ బాబు,షేక్ సమీవుల్లా, అశోక్ బాబు, కృష్ణవేణి అమ్మ, కిష్టప్ప, నాగార్జున, సురేష్ గోపి, నరేష్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube