BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 01:17 pm
Posted by : బాల్ధా భాస్కర్

జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
02 Jun, 2026 - 01:17 PM
209 వీక్షణలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ చీర ఐలయ్య 

బిబినగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ చీర ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుభాషిని ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ పాలకవర్గ సభ్యులు మరియు బీబీనగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి మాజీ సర్పంచ్ శివగళ్ళ ఇస్తారి మాజీ ఉప సర్పంచ్ కనకబోయిన గోపాల్ దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజు తెలంగాణ ఉద్యమకారులు పంజాల పెద్ద శ్రీనివాస్ గౌడ్ MD మున్నా, బత్తుల శ్రీనివాస్ గౌడ్ జల్లి అంజయ్య రామీడి ఎల్లారెడ్డి దేశం శ్రీకాంత్ గౌడ్ కడెం జంగయ్య వాకిటి రాజేశ్వర్ రెడ్డి. కనుకబోయిన నవీన్.. తదితరులు పాల్గొన్నారు.