BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 30 March 2025, 10:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొండమడుగు రాష్ట్రయ స్వయం సేవక్ శాఖ ఆధ్వర్యంలో R S S డాక్టర్ జీ కేశవరావు గారు గారి జయంతి

తెలంగాణ
30 Mar, 2025 - 10:54 AM
267 వీక్షణలు
NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఉగాది ఉత్సవంలో పాల్గొన్న వక్త విభాగ్ శారీరాక్ ప్రముఖ్ బేతి కన్నయ్య గారు జిల్లా సహా సేవ ప్రముఖ్, అంశల అరవింద్ కుమార్ దూసరి నరేష్ ఖండ సహా కార్యవహా డాక్టర్ జీ కేశవరావు గారి జీవితం, దేశం కోసం, RSS ప్రాముఖ్యత, ఉగాది విశిష్టత గురించి దేశంలో జరుగుతున్న దాడులు, కనుమరుగు అవుతున్న సంప్రదాయలు వేష ధారణ, బాష మరియు ఇప్పటి జనరేషన్ ప్రకృతి నుంచి ఎలా దూరం అవుతున్న, మనం ఐక్యత ఎలా ఉండాలి, శాఖలో వ్వక్తి నిర్మాణం జరుగుతే మానసికంగా శరీరకంగా సమస్యలను నుంచి ఎలా ఎదురుకొనవొచో అనే విషయాల పై చాలా అద్భుతంగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో R S S కార్యకర్తలు, సీనియర్ నాయకులు,బూత్ అధ్యక్షులు, అందరు పాల్గొన్నారు.